Saturday, February 14, 2026

రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కృషి మరువలేనిది

- Advertisement -

రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కృషి మరువలేనిది

Ambedkar's contribution to the constitution is unforgettable

— పిడుగురాళ్ల అర్బన్ సీఐ వెంకట్రావు వెల్లడి

పిడుగురాళ్ల,
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని అంబేద్కర్ ప్రచార సేవా సమితి అధ్యక్షులు డేగల అబ్రహం మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన గల అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతి సభ ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సీఐ వెంకటరావు విచ్చేసి
మాట్లాడుతూ, భారత రాజ్యాంగం నిర్మాణంలో అంబేద్కర్ కృషి మరువలేనిదని, ప్రపంచ దేశాలలోని అన్ని రాజ్యాంగాల   కన్నా మన రాజ్యాంగం చాలా గొప్పదని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్  జిల్లా అధికార ప్రతినిధి వర్లఆగస్టీన్,  జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ సుశీల, గురజాల నియోజకవర్గ ఇన్చార్జి మీసాల బాబు, పట్టణ అధ్యక్షులు రామా ఇశ్రాయేలు, పట్టణ మహిళా అధ్యక్షురాలు వడ్లమూడి కోటేశ్వరి, ఎన్ హెచ్ ఆర్ సి  జిల్లా నాయకులు  బోడేపూడి జీవా, హర్ష ఏజెన్సీ మేనేజర్ చిలకా కోటేశ్వరరావు, రాజుపాలెం మండల ఇంచార్జి సండ్రపాటి నాగేశ్వరరావు, భైరపోగు అగస్టీన్, మీసాల చిన్న, అంబేద్కర్ ప్రచార సేవా సమితి సభ్యులు కొత్తపల్లి రమేష్, పత్తిపాడు సురేంద్ర, డేగల మరియదాసు, నీలగిరి నాగరాజు, తాళ్లూరి రమేష్, చిలకా పున్నారావు, మందా జాషువా, వేమవరపు వెంకట్, మంద రవి, తడిసిపోయిన ప్రకాష్, వర్ల శ్రీను, పొట్టి పోగు అంబేద్కర్, షేక్ ధరియావలి, షేక్ ఇస్మాయిల్, పొట్టి పోగు చిన్ని, తాళ్లూరు అంకారావు, కొండె పోగు ప్రభుదాసు, కందులురి దావీదు,  మీసాల లాజరు, పసుపులేటి కేశవులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్