- Advertisement -
ఆమెరికా ఉపాధ్యక్షుడు తెలుగమ్మాయి భర్తే
America's vice president is the husband of Telugu girlవిజయవాడ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు లాంఛనమైపోయింది. రిపబ్లిక్ పార్టీ విజయం తర్వాత ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరుకు చెందిన ఉషా చిలుకూరి భర్త. దీంతో తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అవుతున్నారు. తన విజయోత్సవ ప్రసంగంలోనూ ట్రంప్.. వాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -




