- Advertisement -
శ్రీశైలం టోల్గేట్ వద్ద బియ్యం బస్తాలతో వెళుతున్న ఆటో సీజ్
An auto carrying sacks of rice is seized at the Srisailam tollgate
శ్రీశైలం
శ్రీశైల దేవస్థానం టోల్గేట్ వద్దశ్రీశైలం వద్ద అక్రమంగా బియ్యము ను ఆటోలో తరలిస్తుండగా శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు , సిబ్బంది రఘునాథుడు, నాను నాయక్, మహేష్, శివ మహేందర్ రెడ్డి, నాగవేణి లతో పాటు వెళ్లి ఓక ఆటో తో పాటు 8 ప్యాకెట్ల పిడిఎస్ రైసును సీజ్ చేసారు. ఆవుల నాగరాజు, గొల్ల పాపారావు, మూడవత్ మల్లేష్ లక్ష్మణ్ లను అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -