ప్రాన్స్ ఆధీనంలో భారతీయులు ఉన్న విమానం

- Advertisement -

ప్రాన్స్ ఆధీనంలో భారతీయులు ఉన్న విమానం

మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో 303 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీనిపై భారత రాయబార కార్యాలయం స్పందించి.. దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సెస్ లభించింది.ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం, అలాగే విమానంలో ఉన్న ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపింది.

కాగా ఈ విమానం యూఏఈ (UAE) నుంచి నికరాగువా కు వెళ్తుంది. ఇంధనం కోసం ప్రాన్స్ లో ఆగింది. అప్పుడు ఈ సంఘటన జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular