- Advertisement -
అంగన్వాడి భవనం పెచ్చులూడిచిన్నారులకు గాయాలు
Anganwadi building collapsed and injured children
సంగారెడ్డి
నారాయణఖేడ్ (మం)వెంకటాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ప్రమాదం జరిగింది. బిల్డింగ్ పెచ్చులుడిపడి నలుగురు చిన్నారులకు గాయాలు అయ్యాయి. వారిని నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- Advertisement -



