Sunday, February 22, 2026

  ఫ్రీ ప్రైమరీ స్కూల్ గా మారనున్న అంగన్వాడీ కేంద్రాలు

- Advertisement -

  ఫ్రీ ప్రైమరీ స్కూల్ గా మారనున్న అంగన్వాడీ కేంద్రాలు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

Anganwadi centers to be converted into free primary schools

కరీంనగర్
న్నపిల్లల కొరకు అంగన్వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూల్లుగా మారి ఆరోగ్యాన్ని అందించనున్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.  శుక్రవారం తీగల గుట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.  ప్లే స్కూలుగా  అంగన్వాడి కేంద్రాలు మారి పిల్లలకు విద్యతోపాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించనున్నాయని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని. అదేవిధంగా మహిళల శారీరక, మానసిక సమస్యల పరిష్కార వేదికలుగా మారాయన్నారు.  పిల్లల శారీరక మానసిక అభివృద్ధి పరమావధిగా సేవలందిస్తున్న అంగన్వాడీలకు తమ పిల్లలను తప్పక పంపించాలని కోరారు.    తమ రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు అందిస్తున్న మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే వారి కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందన్నారు. మహిళలు మొదటగా మీ ఆరోగ్యం గురించిన విషయాలను మీరు తప్పక తెలుసుకొని ఉండాలని.  ఐరన్ ఫోలిక్ మాత్రాలను పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాడాలన్నారు,  మహిళల ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దిశగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగిందని.  ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల స్థాయి నుండి గృహిణి వరకు అందరు మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను వహించడం జరుగుతుందన్నారు ఏదైనా జబ్బు చేస్తే ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే వారు మిమ్మల్ని ఓ ఏటీఎం మిషన్ల మాత్రమే చూస్తారని, అదే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే అక్కడి సిబ్బంది మిమ్మల్ని పేషెంట్లుగా చూసి వ్యాధులను నయం చేస్తారన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్