వివిధ ప్రాజెక్టులకు ఆటవీ అనుమతులు

- Advertisement -

వివిధ ప్రాజెక్టులకు ఆటవీ అనుమతులు

Animal permits for various projects

స్పందించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్
తెలంగాణ లో ప్రాజెక్టు లకు అటవీ అనుమతులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అటవీ అనుమతులు కావాల్సిన ప్రాజెక్టు లపై వివరాలు సేకరిస్తుంది. కొద్ది రోజుల క్రితం అటవీ అనుమతుల్లో జాప్యం కారణంగా గా నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన  సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ జితేంద్ర కుమార్ ను ను తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వం  పంపింది. తెలంగాణ అటవీ శాఖ అధికారులతో  అయన సమావేశం అయ్యారు. ఏఏ ప్రాంతాల్లో అటవీ అనుమతులు పెండింగ్ లో ఉన్నాయి.. ఎంత భూమి అవసరం ఉంది అన్న దానిపై ఆరా తీసారు. ఆయా ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల వివరాలు సేకరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular