కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

- Advertisement -

కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

Another BRS MLAs in Congress?

Jul 12, 2024,

కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రేపు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular