తెలంగాణలో మోగిన మరో ఎన్నికల సైరన్

- Advertisement -

సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు తేదీని ఖరారు చేశారు. ఈనెల 27న సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు.

ఈ మేరకు సింగరేణి కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.

గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular