- Advertisement -
కారు దిగుతున్న మరో ఎమ్మెల్యే..!!
*రేపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్‌తో పాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు, ఇతర నేతలు చేరనున్నారు.*
- Advertisement -



