- Advertisement -
బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి మదన్ రెడ్డి..?
TG: బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సన్నిహితుడు మదన్ రెడ్డి ఇవాళ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయ్యారు. రేపో:మాపో CM రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారట.
- Advertisement -