ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత

- Advertisement -

ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత
హైదరాబాద్
గురవారం నాడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్దులు అందోళనకుదిగడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పాడింది. యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద  విద్యార్థులు  ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ నుండి పరిపాలన భవనం వద్దకు ర్యాలీగా వచ్చారు. పరిపాలన భవనంకు ఉన్న మూళ్ళ  కంచెలు తొలగించాలని విద్యార్థుల డిమాండ్ చేసారు. ఇకనైనా ఓయూ వీసీ  నియంతృత్వ పాలన విడాలని డిమాండ్ చేసారు. పరిపాలన భవన్ లోకి  వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular