33.3 C
New York
Tuesday, July 16, 2024

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

- Advertisement -

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

– ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

– ఉదయం 9 గంటలకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‍తో భేటీ

– మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యాహ్నం 2.45 గంటలకు హోం మంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ

– రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం, ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామాన్, ఉదయం 10.45 గంటలకి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ

– తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు

– రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!