- Advertisement -
పేద విద్యార్థులు మెరుగైన విద్య కోసం సీఎం జగన్ ట్యాబులు అందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తుంటే, దీనిపై ఎల్లో మీడియా విష ప్రచారం చేయడం హేయమైన చర్య అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరు స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పెత్తందారులు పిల్లలు మాత్రం ల్యాప్టాప్లు ఉన్నత చదువులు చదువుకోవాలా అన్నారు? పేదవారు మాత్రం ఉన్నత విద్యను అభ్యసించకూడదా అని ఘాటు విమర్శలు చేశారు.
- Advertisement -


