హైదరాబాద్:ప్రతినిధి, అక్టోబర్ 13: బిఆర్‌ఎస్ ఎన్ని కల ప్రచారానికి 54 నియోజకవర్గాలకు ఇంఛార్జీలు నియమించింది. తాజాగా గురువారం సాయంత్రం జాబితాను విడుదల చేసింది.
ఎంపి వెంకటేశ్ నేతా కు (బెల్లంపల్లి (ఎస్‌సి) నియోజకవర్గం),
ఎంఎల్‌సి భానుప్రసాదరావు (మంచిర్యాల),
ఎంఎల్‌సి దండె విఠల్ (ఖానాపూర్ (ఎస్‌సి),
మాజీ ఎంఎల్‌సి పురాణం సతీష్ కుమార్ (ముథోల్),
ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత (బోధన్),
మాజీ ఎంఎల్‌సి వి.గంగాధర్ గౌడ్ ఎల్లారెడ్డి
ఎంఎల్‌ఎ గంపా గోవర్ధన్, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి, ఇంఛార్జి మినిష్టర్ కెటిఆర్ ఇంఛార్జి) (కామారెడ్డి
ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ అర్బన్
ఎంఎల్‌సి ఎల్.రమణ, మాజీ మంత్రి రాజేశంగౌడ్ జగిత్యాల
చైర్మన్ రవీందర్‌సింగ్ పెద్దపల్లి
మంత్రి గంగుల కమలాకర్ చొప్పదండి ఎస్‌సి
మాజీ ఎంపి బి.వినోద్ కుమార్ వేములవాడ
సుడా చైర్మన్ జివి రామకృష్ణ మానకొండూరు ఎస్‌సి
కె.తిరుపతిరెడ్డి:మెదక్
మాజీ ఎంఎల్‌సి ఫరూఖ్ హుస్సేన్ ఆంధోల్ (ఎస్‌సి),
ఎంఎల్‌సి వెంకట్రామిరెడ్డి నర్సాపూర్
మాజీ చైర్మన్ దేవీప్రసాద్ జహీరాబాద్ (ఎస్‌సి),
చైర్మన్‌లు వి.భూపాల్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ (సంగారెడ్డి),
చైర్మన్ బాలమల్లు దుబ్బాక
మంత్రి హరీశ్‌రావు, ఎంఎల్‌సి డాక్టర్ యాదవ్‌రెడ్డి, చైర్మన్ వి.ప్రతాప్‌రెడ్డి(గజ్వేల్),
ఎంఎల్‌సి శంభీపూర్ రాజు మల్కాజ్‌గిరి
చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ఉప్పల్
ఎంపి రంజిత్‌రెడ్డి :చేవెళ్ల ఎస్‌సి
వికారాబాద్(ఎస్‌సి), ఎంఎల్‌సి ఎంఎస్ ప్రభాకర్
ముషీరాబాద్ కట్టెల శ్రీనివాస్‌యాదవ్,
అడ్వకేట్ మోహన్‌రావు(అంబర్‌పేట),
మంత్రి శ్రీనివాస్‌యాదవ్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్‌సి),
చైర్మన్ ఆంజనేయగౌడ్ (మక్తల్),
మాజీ చైర్మన్ రాకేశ్ చిరుమళ్ల గద్వాల్
ఎంఎల్‌సి చల్లా వెంకట్రామిరెడ్డి (అలంపూర్ (ఎస్‌సి),
చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ (అచ్చంపేట (ఎస్‌సి),
చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి(కల్వకుర్తి),
ఎంపి పి.రాములు కొల్లాపూర్
ఎంఎల్‌సి కోటిరెడ్డి, రాంచంద్ర నాయక్ నాగార్జునసాగర్
విజయసింహారెడ్డి(నల్గొండ), హూజూర్‌నగర్
ఎంఎల్‌సి టి.రవీందర్‌రావు కోదాడ
జెడ్‌పి చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి నల్గొండ
ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ (నకిరేకల్(ఎస్‌సి),
మాజీ ఎంఎల్‌సి బి.వెంకటేశ్వర్లు, చైర్మన్ డాక్టర్ రాజయ్య, మంత్రి హరీష్‌రావు(ఇంఛార్జి), జనగామ
మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ (ఎస్‌టి),
చైర్మన్ వి.ప్రకాష్ (నర్సంపేట),
కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వరంగల్ (ఈస్ట్)
ఎంఎల్‌సి బసవరాజు సారయ్య భూపాలపల్లి
ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ములుగు (ఎస్‌టి),
ఎంపి వడ్డిరాజు రవిచంద్ర (ఇల్లందు (ఎస్‌టి),
మంత్రి పువ్వాడ అజయ్, కొండబాల కోటేశ్వరరావు మధిర (ఎస్‌సి),
ఎంపి నామా నాగేశ్వరరావు (వైరా (ఎస్‌టి),
ఎంపి పార్థసారథి రెడ్డి (సత్తుపల్లి (ఎస్‌సి),
ఖమ్మం డిసిఎంఎస్ శేషగిరిరావు (అశ్వారావుపేట (ఎస్‌టి),
ఎంఎల్‌సి తాత మధు (భద్రాచలం (ఎస్‌టి).లను నియమించినట్టు తెలిసింది…