- Advertisement -
జగిత్యాల: జగిత్యాల స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా గంప కరుణాకర్ న్యాయవాది ని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేయగా జిల్లా ప్రిన్సిపాల్ అండ్ సెషన్స్ జడ్జి జీ. నీలిమ, సీనియర్ సివిల్ జడ్జి కే. ప్రసాద్ వారికీ నియామక పత్రం అందజేశారు .ఆయన బుధవారం వారు పదవి భాద్యత స్వీకరించారు. ఆయన నియామకం పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కే.శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్. రామకృష్ణ , కోశాధికారి కే. చంద్ర మోహన్, న్యాయవాదులు అందరూ హర్షవ్యక్తం చేశారు..
- Advertisement -



