- Advertisement -
టీ తాగుతున్నారా! ఐతే జర భద్రం
Are you drinking tea? But be safe :
“టీ” లో పురుగుమందులు, ఎరువులు!
టీ పొడిలో పురుగుమందులు, ఎరువుల ఆనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ గుర్తించిందట. ఇప్పటికే మంచూరియా, కబాబ్, పీచు మిఠాయిల్లో కలరింగ్ ఏజెంట్లను నిషేధించింది.
తాజాగా టీ స్టాళ్ల పై దృష్టిపెట్టిన అధికారులు పలు జిల్లాల నుంచి టీపొడి శాంపిల్స్ పరిశీలించారట. మంచి రంగు కోసం టీడస్ట్
ప్రాసెసింగ్ లో లిమిట్ కి మించి పురుగుమందులు,ఎరువులు వాడుతున్నట్లు కనుగొన్నారని సమాచారం. అది క్యాన్సర్ కు దారి తీస్తుందట.
- Advertisement -