- Advertisement -
బీజేపీ నేతల అరెస్టు
Arrest of BJP leaders
మల్కాజిగిరి
: గురుకుల పాఠశాలలో కల్తీ ఆహారం కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ బిజెపి సంయుక్త మోర్చాల ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లోని బీసీ భవన్ లో మెమోరాండం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమానికి వెళుతున్న బిజెపి కార్యకర్తలను పోలీసులు ఉదయాన్నే ఇంటివద్ద నుంచి అరెస్ట్ చేసి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
- Advertisement -