పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బాగంగా లక్కోర గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
గ్రామంలో ఉపాధి పథకం కూలీలను కలిసి మాట్లాడిన ముత్యాల సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వివరించి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, దామోదర్ గౌడ్, గౌరాయి నరేందర్, ఇంచార్జ్ హరికిషన్ ,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆత్మరం, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ రవి గౌడ్, నవీన్ గౌడ్, ముత్యం, ప్రవీణ్, రఘు, పనిందర్, మోహన్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు