ముక్కంటి సేవ లో అషు రెడ్డి

- Advertisement -

ముక్కంటి సేవ లో అషు రెడ్డి
శ్రీకాళహస్తి అక్టోబర్ 8
Ashu Reddy in Mukkanti Seva

శివయ్య దర్శనం మనస్సు కు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని సినీ నటి అషు రెడ్డి తెలిపారు. ఆమె బుధవారం రాహు కాల సమయం లో శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం తీసుకున్నారు. అషు రెడ్డి కు వేద పండితులు స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అషు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శివయ్య ఆశీస్సులతోనే పలు సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయన్నారు.ప్రస్తుతం హిందీ సినిమాలో నటిస్తున్నాని తెలిపారు. శివపార్వతుల దీవెనల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయం కు వచ్చినట్లు వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular