- Advertisement -
ఓట్ల కోసం వస్తే హామీల గురించి అడగండి :కేంద్రమంత్రి బండి సంజయ్
Ask about guarantees when it comes to votes: Union Minister Bandi Sanjay
హైదరాబాద్
ఓట్ల కోసం వస్తే హామీల గురించి అడగండి బండి సంజయ్
తెలంగాణ ఓట్ల గురించి ఎవరైనా వస్తే ఇచ్చిన హామీలు ఎమయ్యాయని నిలదీయండి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నల్లగొండ జిల్లాలో జరిగిన బీజేపీ సమావేశానికి హాజరైన ఆయన ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నల్లగొండ జిల్లాలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలకు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు.
- Advertisement -