20 C
New York
Tuesday, May 28, 2024

2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములు

- Advertisement -

2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములు: ఇస్రో ఛైర్మన్

Apr 12, 2024,

2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములు: ఇస్రో ఛైర్మన్
జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీనికోసం శ్రీహరికోటలోని షార్ లో మూడో ప్రయోగ వేదిక నిర్మిస్తామన్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2028లో చంద్రయాన్-4ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భవిష్యత్తు ప్రయోగాల కోసం టెక్నాలజీని మెరుగుపరుచుకుంటున్నామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!