ఆసుపత్రిపై దాడి కేసు

- Advertisement -

ఆసుపత్రిపై దాడి కేసు

Attack on Hospital case

ఆరుగురు అరెస్టు
రావులపాలెం
కోనసీమ జిల్లా మం డల కేంద్రం రావులపాలెంలో గల ప్రగతి నర్సింగ్ హౌమ్పై దాడి కేసులో పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి నట్లు సిఐ జేమ్స్ రత్నప్రసాద్ తెలి పారు. రోడ్డు ప్రమాదంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆసుపత్రిపై కొందరు వ్యక్తులు దాడి చేసి ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి, అడ్డు కున్న డాక్టర్ కర్రి సందీప్ రెడ్డితో పాటు సిబ్బందిపై దాడి చేసి, ఆసు పత్రి ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన ఘటన సంచలనం సష్టించినట్లు తెలిపారు. ఈ ఘటనను పోలీసు లు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular