గాజువాకలో యువతిపై దాడి

- Advertisement -

గాజువాకలో యువతిపై దాడి

Attack on young woman in Gajuwaka

గాజువాక…
ప్రేమని అంగీకరించలేదని  డొంకాడ మేఘన అనే అమ్మాయిపై నీరజ్   శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేసాబు. ఘటనలో ఆమెకు  తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు.  పెదగంట్యాడ మండలం  బాల చెరువు రోడ్డులో  ఘటన జరిగింది. న్యూ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular