కత్తితో నరికి ఇద్దరిపై హత్యాయత్నం రెండు చేతులు పై వేటు

- Advertisement -

కత్తితో నరికి ఇద్దరిపై హత్యాయత్నం రెండు చేతులు పై వేటు

Attempted murder on Two persons by cutting them with a knife on both hands

అనకాపల్లి
గొలుగొండ పంచాయతీ శివారు గ్రామం శ్రీరాంపురం గ్రామంలో చిటికెల తాతీలు అనే వ్యక్తి కుటుంబ సభ్యులయిన  చిటికెల అబ్బులు, అతడి భార్యపై  దాడి చేసాడు. బుధవారం ఉదయం సమయంలో చిన్న వివాదం జరిగడంతో కత్తితో దాడి చేసాడు హఠాహూటన గ్రామస్తులు బాధితులను ఇద్దరిని హాస్పటల్ కి తరలించారు. ఘటనా స్థలానికి  పోలీసులు చేరుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular