- Advertisement -
పందేం కోళ్ల వేలం
కమాన్ పూర్
Auction of race chickens
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లో పందెం కోళ్ళ వేలంపాట జరిగింది. పది రోజుల క్రితం పెంచుకలపేటలో కోడిపందాలు ఆడేవారిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ రెండు కోళ్ళను కోర్టు ఆదేశంతో పోలీసులు వేలం పాట నిర్వహించారు. ఒక కోడిని 4 వేల రూపాయలకు పురాణం సారయ్య దక్కించుకున్నాడు. మరో కోడిని 2500 రూపాయలకి సత్యనారాయణ కు వచ్చింది.
- Advertisement -