ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా.. నలుగురి మృతి

- Advertisement -

ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా.. నలుగురి మృతి
పాలకొండ:

Auto-rickshaw overturns on Ghat Road; four dead.
పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలకొండ నుంచి సీతంపేట వెళ్లే మార్గంలోని ఘాట్ రోడ్డులో ఓ ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు.  మరో ఐదుగురికి

గాయాలయ్యాయి.
బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆటో డ్రైవర్తోపాటు ముగ్గురు మహిళా ప్రయాణికులు ఉన్నట్లు

సమాచారం. వారిని సీతంపేట ఏజెన్సీకి చెందిన గిరిజనులుగా పోలీసులు భావిస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular