- Advertisement -
ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రభుత్వము మహిళా శక్తి పేరు తో ఆటోలు పంపిణీ చేయనుంది.
మండలానికి ఒకరు చొప్పున మొత్తం రాష్ట్రం మొత్తం 660 మండలాల్లో 660 మందికి ఈ ఆటోలను ఇవ్వనున్నారు. ఇందులో తొలి విడత గా 231 మందికి ఇవ్వనున్నారు.
కాగా ఆటో కొనుగోలు కు అవసరమైన 10 శాతం వ్యయం లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 90 శాతం ఋణం వడ్డీ లేకుండా సెర్ప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ ఋణం మొత్తాన్ని 48 నెలల్లో వాయిదాల రూపంలో చెల్లించుకోవాల్సి వుంటుంది.
- Advertisement -