అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో…

గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :  ఎ ఎస్పీ  పంకజ్ సంతోష్ (భద్రాచలం,  జూలై 26)  గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా లోతట్టు  ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని భద్రాచలం ఎ ఎస్పీ పంకజ్ సంతోష్  ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేసేరు.  పోలీసు సిబ్బంది  అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పోలీస్ కి సహకరించాలని ఆయన కోరారు.  వరద తీవ్రత పెరిగితే … Continue reading అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో…