టిడిపి సభ్యత్వాల పై అవగాహన

- Advertisement -

టిడిపి సభ్యత్వాల పై అవగాహన

Awareness of TDP memberships

కాకినాడ
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సోమవారం ప్రత్తిపాడు లో  నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు  టెలిగ్రామ్ , వాట్సాప్  ల  ద్వారా  టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు పై   అవగాహనా సదస్సు   నిర్వహించారు.   కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్  శివ శంకర్  పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదు పై శిక్షణ ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధిగా  ఎమ్మెల్యే సత్యప్రభ  హాజరు అయ్యారు. టీడీపీ కుటుంబ సభ్యుల సంఖ్య పెంచే బాధ్యత ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి అని ఈ సందర్బంగా ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సభ్యత్వ సంఖ్య  పెంచాలి అని ఆమె  కోరారు.ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్య లో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular