అయ్యప్ప మాల ధారణ విద్యార్థి కి అవమానం

- Advertisement -

అయ్యప్ప మాల ధారణ విద్యార్థి కి అవమానం

Ayyappa Mala Dharana student got shamed

మేడ్చల్
కొంపల్లిలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ , విద్యార్థి  అయ్యప్ప స్వామి దీక్ష వహించి స్కూల్ కి వస్తే ఆ విద్యార్థి ని తరగతి గదిలో కాకుండా లైబ్రరీలో కూర్చో పెట్టిన వైనం బయటపడింది. ఇకపై  దీక్షా వస్త్రాలతో స్కూల్ కు రావద్దని ఢిల్లీ వరల్డ్ స్కూల్ యాజమాన్యం సర్కులర్ జారీ చేసింది. ఆ విద్యార్థి ని స్కూల్ బస్సు లో ఇంటికి పంపించివేసింది. ఆ విద్యార్థి తండ్రి తో ఫోన్ లో మాట్లాడిన ఫోన్  కాల్ రికార్డింగ్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular