బిజెపి నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
కూకట్ పల్లి ; నవంబర్ 1(వాయిస్ టుడే): కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని కె పిహెచ్భీ కాలనీ రోడ్డు నెంబర్ -2, శ్రీ శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో శ్రీ సాయి మణికంఠ భక్త సమాజం నిర్వహించు అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కూకట్ పల్లి కె. పి. హెచ్. బి కాలనీ రోడ్డు నెంబర్ -2, శ్రీ శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో శ్రీ సాయి మణికంఠ భక్త సమాజం వారు నిర్వహించు అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శ్రీ శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బిజెపి నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బుధవారం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు సహకరించడం మంచి శుభ పరిణామని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్ర మంలో మేడ్చల్ జిల్లా (అర్బన్ ) అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, యంజాల పద్మయ్య, ఆలయ ఫౌండర్ మరియు అధ్యక్షులు ఎల్.నాగేశ్వరరావు, చైర్మన్ ఎల్.శ్రావణ్ కుమార్ (రాజా)ఎన్. సాంబశివరావు, ఎం. వెంకట నరసింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వాములకు సహకరించడం మంచి శుభ పరిణామ న్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈకార్యక్రమంలో మేడ్చల్ జిల్లా (అర్బన్ ) అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, యంజాల పద్మయ్య, శశి, ఆలయ ఫౌండర్ & అధ్యక్షులు ఎల్.నాగేశ్వరరావు, చైర్మన్ ఎల్.శ్రావణ్ కుమార్ (రాజా)ఎన్. సాంబశివరావు, యమ్. వెంకట నరసింహారెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



