ఈ నెల 17న తెరుచుకోనున్న అయ్యప్ప స్వామి ఆలయం

- Advertisement -
Ayyappa Swamy Temple to be opened on 17th of this month
Ayyappa Swamy Temple to be opened on 17th of this month

తిరువనంతపురం నవంబర్ : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ నెల 17న తెరుచుకోనుంది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. అయ్యప్ప స్వామి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ మంత్రి కే రాధాకృష్ణన్‌ మంగళవారం చెప్పారు.భక్తుల సౌకర్యం కోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు డైనమిక్‌ క్యూ కంట్రోల్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular