- Advertisement -
బద్వేలు మున్సిపల్ వైస్ చైర్మన్ వైసీపీ నేత గోపాలస్వామి అరెస్టు
Badwelu Municipal Vice Chairman YCP leader Gopalaswamy arrested
బద్వేలు ఉ
బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ వైసీపీ నేత గోపాలస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు చేశారు దళితుల భూముల ఆక్రమణ అక్రమ రిజిస్ట్రేషన్ విషయంపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం బద్వేల్ పట్టణం
చెన్నంపల్లె రెవిన్యూ గ్రామం సర్వేనెంబర్ 1754/2
తమ భూముల అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారంటూబద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మేడిమాల సుశీల సుశీల ఫిర్యాదు మేరకు బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామిపై బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు ఈ నేపథ్యంలో గత 20 రోజులుగా పరారీలో ఉన్న బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి హైకోర్టులో బెయిల్ కోరకు పిటిషన్ వెయడంతో మంజూరు కాకపోవడంతో నిన్నటి దినం హైదరాబాద్ లో బద్వేల్ అర్బన్ పోలీస్ లకు లోంగి పోయిన బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి మరో ఇద్దరి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తీసుకున్నట్లు సమాచారం ఈ భూ వ్యవహరం కేసు విచారణలో గోపాల స్వామికి సహకరించిన అధికారులు పేర్లు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ వ్యవహారంలో మునుపటి బద్వేలు సబ్ రిజిస్టర్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికే అప్పటి సబ్ రిజిస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు
- Advertisement -