- Advertisement -

మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను తానే సొంతంగా డ్రైవ్ చేసిన చైర్మన్ నందమూరి బాలకృష్ణ. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను ప్రారంభించిన చైర్మన్ నందమూరి బాలకృష్ణ
- Advertisement -



