యూనివర్సిటీలో బెలూన్ శాటిలైట్ ప్రయోగం

- Advertisement -

నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో బెలూన్ శాటిలైట్ ప్రయోగం

Balloon satellite launch at Univ

తిరుపతి జిల్లా:జులై 27
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది.

ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో నింగిలోకి బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు. NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన శాటిలైట్ ను నేడు మోహన్ బాబు యూని వర్సిటీలో ప్రయోగించ నున్నారు.

వాతావరణంలోని డయాక్పె డ్ స్థాయి, ఓజోన్ సాంద్ర తలు, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనంపై పరిశోధనలు చేసేందుకు బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular