భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?

- Advertisement -

భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?

Ban on Telegram in India?

మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల పై ప్రస్తుతం కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖ సహకారం తో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(I4C) విచారణ జరుపుతున్నది. టెలిగ్రామ్లో అక్రమ కార్యకలాపాలతో పాటు ఇది భారతదేశ ఐటీ నిబంధనలను పాటిస్తున్నదా అనేది విచారణ లో తేలనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular