- Advertisement -
విరాట్ కోహ్లీగా బండి సంజయ్
కరీంనగర్
Bandi Sanjay as Virat Kohli
ఎమ్మెల్సీ ఎన్నికలను ఇండియా పాకిస్తాన్ తో బిజెపి నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ పోల్చిన విషయం తెలిసిందే. సంజయ్ వ్యాఖ్యలకు అనుగుణంగా కరీంనగర్ తోపాటు రాష్ట్రంలో పలు చోట్ల విరాట్ కోహ్లీ సంజయ్ అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. టీచర్స్, గ్రాడ్యుయేట్ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడంతో బీజేపీని ఇండియా టీంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను విరాట్ కొహ్లీగా పోలుస్తూ ప్లెక్సీలు, హోర్డింగ్స్ లు వెలిసాయి.
- Advertisement -