మానవత్వాన్ని చాటుకున్న బండి సంజయ్

- Advertisement -

మానవత్వాన్ని చాటుకున్న బండి సంజయ్

Bandi Sanjay who showed humanity

హుజురాబాద్
హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఒక యువతి రోడ్డు ప్రమాదానికి గురైయింది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్య శ్రీ లారీ కింద ఇరుకుంది. ఆదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రమాదాన్ని చూసి తన వాహనాన్ని ఆపారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. స్థానికులు జుట్టు కత్తిరించి యువతి ప్రాణాలను కాపాడారు. గాయాలపాలైన యువతిని  కరీంనగర్లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి పంపి.. చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు బండి సంజయ్ చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular