- Advertisement -
విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం: గంట శ్రవణ్ కుమార్
ఎల్బీనగర్, వాయిస్ టుడే: తెలంగాణ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(టీబీఎస్ఎఫ్) ఎల్బీనగర్ నియోజకవర్గ నూతన అధ్యక్షులుగా బానేపల్లి మహేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంట శ్రవణ్ కుమార్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గంట శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాన్ని సాగించాలని సూచించారు. ఫెడరేషన్ జిల్లా నూతన అధ్యక్షులు బానేపల్లి మహేష్ బాబు మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను నియోజకవర్గ అధ్యక్షులుగా ని…
- Advertisement -



