- Advertisement -
ఏపీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అందరి దృష్టి శిరీష అలియాస్ బర్రెలక్క ఆకట్టుకుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె సిద్ధపడింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్ని నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేశారు.ఏ హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి బర్రెలక్క నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయం లో నామినేషన్ దాఖలు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క ఓవర్ నైట్ సెలబ్రేట్ గా మారిన విషయం మనకి తెలుసు ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులు కంటే ఆమె ఎక్కువ పాపులర్ అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకుంది.
- Advertisement -