- Advertisement -
పోలీస్ స్టేషన్ ముందు బతుకమ్మ సంబరాలు
Bathukamma celebrations in front of police station
సికింద్రాబాద్
అల్వాల్ ప్రధాన దుర్గా దేవి అమ్మవారి మండపం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అల్వాల్ పోలీస్ సిబ్బంది ఎస్సై అంబికా మరియు మహిళా కానిస్టేబుళ్లు పాల్గొని బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సై అంబికా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం ఆడపడుచులు అంతా సంతోషంగా భావించినప్పటికీ ఎంతో చాకచక్యంగా బతుకమ్మను రంగు రంగు పూలతో అలంకరించుకొని చిన్న పెద్ద మహిళలంతా ఆటపాటలతో చిందులు వేస్తూ బతుకమ్మ కోలాటం నిర్వహిస్తూ తొమ్మిది రోజులు ఎలాంటి లోటుపాటు లేకుండా సంతోషంగా జరుపుకుంటామని ఆనందం వ్యక్తం చేశారు
- Advertisement -