మున్నూరుకాపు మహిళా శక్తి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
మున్నూరుకాపు మహిళా శక్తి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా శక్తి అధ్యక్షురాలు బండి పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్రంతో పాటు నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలుస్తూ ఆటలు ఆడారు. బండి పద్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ మహిళా శక్తిని చాటుతుందని, మున్నూరుకాపు . మహిళా శక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 … Continue reading మున్నూరుకాపు మహిళా శక్తి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed