ఎంపీ వద్దిరాజును సత్కరించిన బీసీ నాయకులు

- Advertisement -

ఎంపీ వద్దిరాజును సత్కరించిన బీసీ నాయకులు

BC leaders honor MP Vaddiraju

ఆకుల, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల, సీనియర్ జర్నలిస్టు గోపాల
Date 09/09/2025
—————————————-
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు తదితర ప్రముఖులు ఘనంగా సత్కరించారు.ఎంపీ రవిచంద్ర అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా రాజయ్య, శ్రీనివాస్ గౌడ్, బాలరాజు తదితరులు ఎంపీ రవిచంద్రను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular