అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనల
తెలిపిన
మంత్రి పొన్నం ప్రభాకర్.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
బీసీ ఎమ్మెల్యేలు బీసీ సంఘాల నేతలు
హైదరాబాద్
BC MLAs and BC community leaders congratulate Chief Minister Revanth Reddy in the Assembly
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘాల నాయకులు..
పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన బీసీ నేతలు.
మంత్రి పొన్నం ప్రభాకర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు
ప్రభుత్వానికి బీసీ సంఘాల నుండి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
దేశంలోనే ఆదర్శవంతంగా ఉండేలా కుల గణన చేపట్టడం జరిగింది
ముఖ్యమంత్రి సూచన మేరకు సర్వే లో పాల్గొననీ వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది.
42 శాతం రిజర్వేషన్లు అమలు కావడానికి స్థానిక సంస్థల ఎన్నికలు అప్పటి వరకు వాయిదా వేసుకోవడం
చట్టాలు చేస్తూ ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా చేశా.
సభ నాయకుడిగా ముఖ్యమంత్రి సభలో స్పష్టంగా చెప్పారు.
భవిష్యత్ లో మీ స్ఫూర్తి పోరాటం ఒత్తిడిని కొనసాగించాలి.
ఒక్క ఘట్టం ముగిసింది ఢిల్లీలో మరో ఘట్టం ఉంది
అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి
సుప్రీం కోర్టులో కూడా ఇబ్బందులు లేకుండా ప్రామాణికంగా సర్వే చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎప్పటిపక్కపుడు పర్యవేక్షణ చేశారు.
ఢిల్లి లో సాధించుకోవడానికి మీరు అందరూ గట్టిగా నిలబడాలి
పొరపాటు ఉత్పన్నం కాకుండా
మన గొంతు ఒక్కటిగా ఉండి ప్రభుత్వం మద్దతు ఉండాలి.
బలహీన వర్గాల నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు.