- Advertisement -
బెల్ట్ షాపు నిర్వాహకురాలు ఆత్మహత్య
Belt shop manager committed suicideశ్రీసత్యసాయి
ధర్మవరం మండలం దర్శనమలలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెల్ట్ షాపు నిర్వాహకురాలు అంకె కుమారి(32) ఆత్మహత్య చేసుకుంది. బెల్టు షాపు నిర్వహిస్తున్న సమాచారంతో మంగళవారం రాత్రి కుమారి ఇంట్లో సోదాలు జరిగాయి. కుమారి ఇంట్లో 8 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం స్టేషన్ కు రావాలని కుమారికి ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. కేసు పెడతారన్న భయంతో ఇంట్లో ఉరేసుకుని అంకె కుమారి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం
- Advertisement -




