- Advertisement -
వాయిస్ టూడే (28: ఆగస్టు) సినీ నటుడు అల్లు అర్జున్ నివాసం లో కలిసిన హర్యానా గౌర్నార్ బండారు దత్తాత్రేయ . ఇటీవలే నేషనల్ బెస్ట్ యాక్టర్ గా పురస్కరించుకుని ఫాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ని శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -