- Advertisement -
*కాకినాడ జిల్లా* ...
*డమ్మీ ఈవీఎంలు వచ్చియ్ జాగ్రత్త*
*పిఠాపురంలో భారీగా వైసిపి ఎన్నికల ప్రచార సామాగ్రి పట్టివేత*..
ఎటువంటి అనుమతి లేకుండా
కాకినాడ నుండి తుని వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్న ఫ్లైయింగ్ స్క్వాడ్
*వ్యాన్లో డమ్మీ ఈవీఎంలు ఉండడంపై షాక్ తిన్న అధికారులు*
భారీ మొత్తంలో జగన్ మాస్కులు, టోపీలు, జెండాలుతో పట్టుబడ్డ వాహనం
పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించిన అధికారులు
- Advertisement -



