చందు ఆంజనేయులుకు భారత్ ఐకాన్ అవార్డు
చందు..ఆంజనేయులు..కు.. శిఖరం ఆర్ట్స్ సాంస్కృతిక, సారస్వత సంస్థ హైదరాబాద్ వారిచే.. భారత్ ఐకాన్ రిపబ్లిక్ డే పురస్కారం..2024..
శిఖరం ఆర్ట్ హైదరాబాద్ వారి చే త్యాగరాయ గాన సభ ఆడిటోరియంలో ఈ నెల 26 నాడు జరిగిన “” దైవ భక్తి.. దేశభక్తి..” పై సెమినార్ జరిగింది..దీనిలో అధ్యాపకులు చందు ఆంజనేయులు , రిటైర్డ్..పాల్గొని ప్రసంగించారు.. వీరిలోని అసమాన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.. పాపం, పుణ్యం, మానవత్వం, అధ్యాత్మిక చింతన, నైతికత ఉండాలన్నారు.. గణ తంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, దేశభక్తి ఒక్కటే చాలదని, ప్రతి పౌరుడు దేశభక్తుడు కలిగి వున్నపుడే దేశాన్ని రక్షించు కోగలుగుతామని అన్నారు..చందు
ఈ కార్య్రమానికి తెలుగు యూనివ్సిటీలోని రిజిస్ట్రార్ ఆచార్య టి. రాజశేఖర్, యువకలా వహిని నటులు లంక లక్ష్మి నారాయణ, మాగంటి, నాట్య గురువులు తరంగిణి, కనకదుర్గ, స్వర్ణ, డాక్టర్ వసంత రాయలు, ఫౌండేషన్ కార్యదర్శి కృష్ణ, లహరి పాల్గొన్నారు..
తదుపరి చందు ఆంజనేయులు ను మూమెంట్, ధృవీకరణ పత్రం, శాలువాలు దండలతో సన్మానించారు..
చందు ఆంజనేయులుకు భారత్ ఐకాన్ అవార్డు

- Advertisement -
- Advertisement -



