- Advertisement -
ఝార్ఖండ్ కాంగ్రెస్ నేతలతో భట్టీ భేటీ
Bhatti met Jharkhand Congress leadersరాంచీ
ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడిగా ఝార్ఖండ్ పర్యటన లో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో శనివారం రాంచీ లో ఏఐసీసీ సీనియర్ పరిశీలకులు అధిర్ రంజన్ చౌదరి,తారిఖ్ అన్వర్ సమావేశమయ్యారు. వారితో పాటు
శుభోద్ ఖాన్గులా,కేశవ్ మహతో జార్ఖండ్ పీసీసీ ప్రెసిడెంట్, గులాం నబీ మీర్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి, సప్త గిరి ఉల్క జార్ఖండ్ పీసీసీ జనరల్ సెక్రటరీ పాల్గొన్నారు.
- Advertisement -




